విరిగిపడ్డ స్వర్గ శకలం నుండి
నవ్వుతూ రమ్మని పిలిచిందిచేయందించింది, లాగిందినాది కాని ఏదో లోకంలోకి.మునివేళ్ళతో పెదవులను ముద్దాడిమధువు నాపై చిమ్మినట్లుందిమ్మ్మ్...మత్తు ! తెలుసా,మరెవ్వరి పిలుపూ వినిపించనంతమరింకెవ్వరి చూపూ సోకనంతబద్దలవుతోందే హృదయం,ఆ గొడవేమిటో వినపడనంత!మదిరపాత్ర ఎప్పుడు చిట్లిందోముత్యాలెలా తివాచీపై దొర్లాయోబ్రతుకు స్పర్శ చూపిన రాతిరినిమళ్ళీ ఏ చీకటి మింగేసిందోఇంకా గుచ్చుకుంటోన్నకలల గాజు పెంకులూఇంకా నెత్తురోడుతోన్నజ్ఞాపకపు తునకలూచెప్పవెందుకని?సాకీ,నువ్వైనా?
తీపి విషం
Subscribe to:
Post Comments (Atom)
రాగసాధిక
ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...
Nice..Krishna
ReplyDeleteThank you, Krishna. :)
DeleteI wish you and your family a very happy new year! :)
Many more trips, many more memories - is that on the list? :)))
Hopefully :)
DeleteThanks for the wishes and the best to you!
Sorry for late reply!
Krishna
బావుంది..
ReplyDeleteThank you, Trishna Garu :))
DeleteA very happy new year to you and specially to your princess RaviPrakhya! :))