నేల రాలిన నక్షత్రం


ఆమె
ఆకుపచ్చ గీతమై
అడవి గుండెల్లో ఒదుగుదామనుకుంది.
వాన చినుకులా
సముద్రమంత ప్రేమలో కరుగుదామనుకుంది
ఆకాశమై అతను కవ్విస్తే
చుక్కలా చెక్కిలిని ముద్దాడుదామనుకుంది. 
అతడు
అడవి కాడు
వసంతం.
సముద్రమూ కాదు 
ప్రవాహం.
ఆకాశమైనా అయి ఉంటే,
నక్షత్రం నేల రాలేది కాదు
  
--------------------------------------------
తొలి ప్రచురణ, వాకిలిలో.

15 comments:

  1. వావ్!! మళ్లీ మళ్లీ చదువుకున్నాను.. నేను చదివిన మీ రచనలలో ది బెస్ట్!

    ReplyDelete
  2. బాగుందండీ ! మీ బ్లాగ్ లో సచిన్ మీద రాసిన పోస్ట్ అద్భుతం .. అక్కడ కామెంట్ కి వీల్లేదని ఇక్కడ చెప్తున్నాను ... చాలా చాలా బాగా రాసారు ! నేనూ దేవుడి వీరాభిమానిని లెండి :)

    ReplyDelete
    Replies
    1. and thanks again, I just read your post - and relived some moments
      Especially that Hindi commentary - some memories are as fresh as ever

      Delete
    2. Dear Vamsi Garu,

      Thanks a lot for your response. Yes, that post is indeed very special and very close to my heart. Glad to know that there is someone else in this world who feels it the same way

      Delete
  3. ఆమె ఆకాశమంత ప్రేమ ముందు అతను అణువంతయ్యాడు.
    మీ అక్షర ముత్యాల మాల చాలా ముద్దుగా ఉంది.

    ReplyDelete
  4. యెస్.. నేనూ మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. అర్ధం కాలేదని వెనక్కివెళ్ళి అర్ధం చేసుకుందామని తిరిగొస్తూ మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను (అర్ధం చేసుకోవాలనుకునేట్టు రాయగలగటం గొప్ప అంటాడు త్రివిక్రం )

    ReplyDelete
    Replies
    1. nice to hear from you, as usual. Thanks for the compliment :D

      Delete
  5. I am gng thru Ur blog just now....I missed :(
    Beautiful feel!

    ReplyDelete
  6. Super Manasa gaaru... :-):-):-)
    sarileru meekevvaru...manasa gaaru..

    ReplyDelete
  7. Manasa gaaru..nenu ee madyalo "maha samudram" novel by Ramesh Chandra maharshi chadivanu. nijamgaa ee novel adbuthamgaa undi.oka saari kudirithe meeru chaduvi chudandi...:-):-):-)

    ReplyDelete
  8. bhavalani meeru vyaktam chese paddathi chala bagundi,,

    vaitharani.blogspot.in - idi naa blog,, just started.. suggestions ivvandi chusi

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...