ఆశల ఆకులు చిగురించే వసంతమో
వడగాలులతో విసిగించే గ్రీష్మమో
జడివానల జలపాతాల్లో తడిపే శ్రావణమో
వెన్నెల పరుపులు పరిచే కార్తీకమో
మంచు పూల పల్లకిలో సాగే హేమంతమో
చలి గాలుల వణుకుల్లో కరిగే శిశిరమో ..
ఏదైతేనేం...నా ప్రపంచం లో రంగులు మారేది
వచ్చే పోయే ఈ వసంత హేమంతాల వల్ల కాదు...
నీ వల్ల..!!
Loving thoughts of you fill these endless days..Sweet dreams of you, fill my starless nights.. !
*మలి ప్రచురణ : నమస్తే ఆంధ్రా పత్రిక ఫిబ్రవరి 2012 సంచికలో*
chaalaa baagundi.....enta baagaa raasaaro..!!
ReplyDeleteకవితాహరివిల్లు శోభాయమానం.పదాల పల్లవింపు అభినందనీయం.
ReplyDeleteమానస గారు చాలా బాగా రాసారు .. ఈ మద్య న మీ పోస్ట్ లు కొన్ని మిస్సయ్యాను సుమా
ReplyDeleteమానస గారు
ReplyDeleteమీ వసంతాలు, శిశిరాలు చాల రోజుల తర్వాత....
ఏదైతేనేం...నా ప్రపంచం లో రంగులు మారేది
వచ్చే పోయే ఈ వసంత హేమంతాల వల్ల కాదు...
నీ వల్ల..
ఎంతో అందంగా ఉంది మీ కవిత్వం
super.. chaala bagundi..
ReplyDeleteI become your fan with this blog
ReplyDelete@చెప్పాలంటే : చాలా థాంక్స్ అండి
ReplyDelete@ఉమాదేవి గారు - మీ అభినందనలతో ఏదో కొత్త శక్తి వస్తుంది నాకు...
@శివ రంజని : నీవు చదవని పోస్ట్స్ ఏంటో చెప్పు, డిలీట్ చేసేస్తాను ఇప్పుడే ;)
@భాను - కృతజ్ఞతలు ..
@వంశీ ...ధన్యవాదాలు..
@కస్క్రీమాపాదనిహీ : కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు...
ReplyDeletesuper
ReplyDeletebagundi manasa garu
ReplyDeleteసింపుల్గా బావుంది
ReplyDeletethanks Avvari
ReplyDeleteSiva Prasad garu..thank u very much.
Hi Srikath...thanks heaps.. :))
This comment has been removed by a blog administrator.
ReplyDeletechaala bagundandi manasagaaru
ReplyDeletethank u vamsi..
ReplyDeleteI marvel at the infinite ways of expressing a simple thing...be it nature or love.
ReplyDeleteSimple and enjoyable.
Thanks
oh..!
ReplyDelete@Bhavakudan..Thanks a bunch for your comments :).
మానసగారు...
ReplyDeleteవసంతం కుసుమ సుగంధాలు మరోసారి ఆస్వాదించా..
అపుడెపుడో... చిన్నకుపెద్దకు సంధికాలంలో..
'వచ్చిపోయే ఆ వసంతాలలో నీరూపం చూశా..'
అని..తన కోసమే తపించిన రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి..
మంచి కవిత అందించిందనందుకు మీకు అభినందనలు
hi Vijay, thanks a lot! :-) Loved your thought -
ReplyDelete'వచ్చిపోయే ఆ వసంతాలలో నీరూపం చూశా'
simple yet superb. :-)
ReplyDelete