వంద మంది నడుమ ఉన్నా
ఒంటరితనమేదో బాధిస్తుంది
ఏకాంతాన్ని వెదుక్కుంటూ వెళ్తున్నా
అస్పష్టమైన ఊహేదో వెన్నాడుతుంది.
అస్పష్టమైన ఊహేదో వెన్నాడుతుంది.
నేను తప్ప లోకమంతా విశ్రమిస్తుంది
సెలయేరు తన గలగలలాపి నిద్రపోతుంది
ఆకుల్లో ఇందాకటి అలజడి కనపడదు
ఈ గాలిలో పగలున్న వేడి జాడ తోచదు
శరన్మేఘం తన నలుపు చీరను
ఆకాశం మీద ఆరేసుకుంటుంది
వెన్నెల వలువల్లో తాను వెలిగిపోతూ
నల్లబడ్డ నన్ను చూసి నవ్వుకుంటుంది
నిశీధి నిశ్శబ్దంగా నా ముందే కరిగిపోతుంది
నక్షత్రాలింకో లోకానికి వెళ్ళిపోతున్నాయి
లోలోని సంఘర్షణకు సాక్షిగా . . . . .
అక్షరాలిక్కడిలా పరుగులిడుతున్నాయి.
i like it
ReplyDeleteచాలా బాగుంది మానసా!
ReplyDeletechala bagundi manasa garu
ReplyDeletecan u able to explain me the difference btwn ఏకాంతం /వొంటరితనం?..maanasaa jee...jayadev/chennai-17.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletegood one.
ReplyDelete"ఏకాంతాన్ని వెదుక్కుంటూ వెళ్తున్నా
అస్పష్టమైన ఊహేదో వెన్నాడుతుంది."....superb
జయదేవ్ గారు,
ReplyDeleteఒకసారి ఏకాంతానికి ఒంటరితనానికి తేడా ఇలా రాసుకున్నా...
"ఒంటరితనం నన్ను నన్నుగా కూడా భరించలేకుండా చేస్తుంది. ఏకాంతం నన్ను నాకు పరిచయం చేస్తుంది, నావాళ్ళెవరో నాకు చెప్తుంది."
చాలా బాగుందండి.
ReplyDelete"వెన్నెల వలువల్లో తాను వెలిగిపోతూ
నల్లబడ్డ నన్ను చూసి నవ్వుకుంటుంది"
Superb!
okkosari balavantapu ekaantam ontaritanamga maaripotundi...
ReplyDelete@Bhanu, Dileep, Siva Prasad,
ReplyDeleteThanks heaps..!
Hi Radhika, thank you!. That coming from you is sure a special thing..:)
ReplyDelete@sai praveen - thank you very much.
ReplyDelete@Dileep..regarding your definitions..
ReplyDeleteyes, perfect, you have almost stolen the words in my mind.
@astrojoyd :
ReplyDeleteFor me, "ontaritanam" is lonliness. Something sad. something that is not so positive.
On the other hand, "Ekantam.." for me is ,being alone by choice. A pleasurable and emotionally refreshing state.So, the solitude that am referring to, is obviously a conscious choice made.
I hope that clarifies it all.. :)
Hi Manasa garu,
ReplyDeletechaala bagundandi...it is superb. enjoyed the meaning & poem too...
Prakash Murthy garu,
ReplyDeleteI am really glad that you liked it and thank you very much for the feedback.
- Manasa
ఏకాంతం మనం కోరుకునేది......ఒంటరితనం మనల్ని కోరి వచ్చేది అని నా అభిప్రాయం
ReplyDeleteచాలా బావుంది..
ReplyDelete"శరన్మేఘం తన నలుపు చీరను
ఆకాశం మీద ఆరేసుకుంటుంది
వెన్నెల వలువల్లో తాను వెలిగిపోతూ
నల్లబడ్డ నన్ను చూసి నవ్వుకుంటుంది"
ఈ లైన్లు బావున్నాయి
@Vamsi - I completely agree..
ReplyDelete@ Lokesh Sreekanth garu - Thank you very much for the appreciation ..:))
Excellent
ReplyDeleteIdi too much asalu.. Speechless...And u say one doesnt need to be creative to write....
ReplyDelete@Bhavakudan..thank you very much..I saw your mail..Will definitely try to work on those aspects in future..
ReplyDelete@ Kalyan,
Thank you very very much Kalyan.. Am really glad that you remembered this and read it all..:)
Keep visiting and keep posting your feedback..