శ్రావణ మేఘాలను చీల్చుకుంటూ
చినుకుల వాన మొదలైనపుడు
గుండె గుడిలో జ్ఞాపకాల దీపాలు
ఆరిపోకుండా వెలుగుతున్నప్పుడు ..
నిశ్శబ్దంగా నన్నిలా చేరుకుంటావు..
వర్తమానపు ఒంపుల మీదుగా
ఏ గతపు లోయల్లోకో జారిపోకుండా
మళ్లీ మళ్లీ నీ మాయలోనే మునకలు వేయించేందుకు..
చినుకుల వాన మొదలైనపుడు
గుండె గుడిలో జ్ఞాపకాల దీపాలు
ఆరిపోకుండా వెలుగుతున్నప్పుడు ..
నిశ్శబ్దంగా నన్నిలా చేరుకుంటావు..
వర్తమానపు ఒంపుల మీదుగా
ఏ గతపు లోయల్లోకో జారిపోకుండా
మళ్లీ మళ్లీ నీ మాయలోనే మునకలు వేయించేందుకు..
baagundi
ReplyDeleteచిన్నదైనా చాలా సున్నితమైన కవిత రాసారు మానస గారూ..
ReplyDeleteచాలా బాగుంది.
oh..that's a romantic poem..I liked it manasa garu..
ReplyDeleteఏమని వర్ణించను............మానసగారు మీరు నిజంగా మనసు కవయిత్రి, మా మానస చోరులు.
ReplyDeletevamsi garoo..
ReplyDeleteThank you very much :)
ప్రణీత గారూ ..
ReplyDeleteఓరుగంటి రచన గారూ..
కవితను అభినందించినందుకు కృతజ్ఞతలు..
good one
ReplyDeleteyeah ! nice one!!!
ReplyDeleteచాలా బాగుంది! :)
ReplyDeleteశ్రావణ మేఘాలను చీల్చుకుంటూ
ReplyDeleteచినుకుల వాన మొదలైనపుడు
నచ్చేసింది